Nijanga Nenena Lyrics in Telugu - Kotha Bangaru Lokam Movie Lyrics


Movie: Kotha Bangaaru Lokam

Song: Nijanga Nenena

Singer(s): Karthik

Music: Mickey J. Meyer

Lyricist: Ananth Sriram

Director: Srikanth Addala

Producer: Dil Raju

Released: 2008


Nijanga Nenena Lyrics in English


Nijanga nenena..ila ne jatha lo unna

Idantha preme na..enno vintalu chustunna

Yedalo evaro cheri anni chestunnara

Venake venake untu ne pai nanne thostunnara

Hare hare hare hare hare rama

Mari ila ela vachesindi dheema

Entho husharuga unnade lo lona yemma

Hare hare hare hare hare rama

Mari ila ela vachesindi dheema

Entho usharuga unnade lo lona yemma


Nijanga nene na..ila ne jatha lo unna

Idantha preme na..enno vintalu chustunna


Ee vayassulo okko kshanam okko vasantham

Na manassuke prathikshnam nuvve prapancham

O Samudramai anukshanam ponge santosham

Adugula lona adugulu vestu nadichina dooram entho unna

Alasata raadu gadachina kaalam 

Enthani Nammanu ga


Nijanga nene na..ila ne jatha lo unna…

Idantha preme na..enno vintalu chustunna


Na kale ila nijaluga nilusthu unte

Na gathalane kavvintalai pilusthu unte

E Varaluga ullasame kurusthu unte

Pedaviki chempa tagilina chota paravasamedo todavutunte

Pagale aina gaganam lona taralu cherenu ga


Nijanga nene na..ila ne jatha lo unna

Idantha preme na..enno vintalu chustunna.

Yedalo evaro cheri anni chestunnara

Venake venake untu ne pai nanne thostunnara

Hare hare hare hare hare rama

Mari ila ela vachesindi dheema

Entho usharuga unnade lo lona yemma

Hare hare hare hare hare rama

Mari ila ela vachesindi dheema

Entho usharuga unnade lo lona yemma


Nijanga Nenena Lyrics in Telugu


నిజంగా నేనేనా..ఇలా నీ జత లో ఉన్న

ఇదంతా ప్రేమే న..ఎన్నో వింతలూ చూస్తున్న

యెదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నార

వెనకే వెనకే ఉంటూ నే పై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ

మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నదే లో లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ

మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో ఉషారుగా ఉన్నదే లో లోన ఎమ్మ


నిజంగా నేనే నా..ఇలా నే జత లో ఉన్న

ఇదంతా ప్రేమే న..ఎన్నో వింతలూ చూస్తున్నా...


ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం

నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం

ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం

అడుగుల లోన అడుగులు వేస్తూ నడిచిన 

దూరం ఎంతో ఉన్న

అలసట రాదు గడచినా కాలం 

ఎంతని నమ్మను గా


నిజంగా నేనేనా..ఇలా నే జత లో ఉన్న

ఇదంతా ప్రేమే న..ఎన్నో వింతలూ చూస్తున్న


నా కాలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే

నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె

ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటె

పెదవికి చెంపా తగిలిన చోట పరవాసమేదో తోడవుతుంటే

పగలే ఐన గగనం లోన తారలు చేరెను గా


నిజంగా నేనేనా..ఇలా నే జత లో ఉన్న

ఇదంతా ప్రేమే న..ఎన్నో వింతలూ చూస్తున్న

యెదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నార

వెనకే వెనకే ఉంటూ నే పై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ

మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నదే లో లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ

మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో ఉషారుగా ఉన్నదే లో లోన ఎమ్మ


This is the end of Nijamgaa Nenena Song Lyrics in Telugu . If you find any mistake in lyrics of Nijamgaa Nenena Song, please send correct lyrics using contact us form.

Thank you.




Reactions

Post a Comment

0 Comments